img Leseprobe Leseprobe

Mumbayi NunDi...Marinni Kathalu

Short story anthology (Telugu)

Janardan Dr. Amballa

EPUB
ca. 6,49

Kasturi Vijayam img Link Publisher

Belletristik/Erzählende Literatur

Beschreibung

మొదట, తెలుగు పాఠకులు, శ్రోతలు, అందరికి నమస్కారం.దాదాపు నాలుగేళ్ల తర్వాత, మీతో ఇలా మాట్లాడే అవకాశం కలుగుతోంది. అందులో రెండేళ్లు కరోనా లాక్ డౌన్ మింగేసింది. కాని దాన్నే నేను అవకాశంగా మలుచుకొని ఆ సమయం, మరికొన్ని కథలు రాయడానికి వినియోగించాను. తత్ఫలితం - ఈ పుస్తకం. 

ఇక తెలుగు సాహిత్యంతో నా సహవాసానికి వస్తే, దానికి ఇప్పటికి దాదాపు అరవై ఏళ్లు పూర్తయ్యాయి. అందులో మొదటి ముప్పై ఏళ్లు పాఠకునిగా, ఆ తర్వాత ముప్పై ఏళ్లు రచయితగా కూడా తెలుగు సాహిత్యంతో అనుబంధం ఉంది. ఇప్పటి వరకు నావి పందొమ్మిది పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. వాటిలో కథా సంపుటాలు, కనితా, నానీల సంపుటాలు, వ్యాస సంపుటి, నా కథలపై వచ్చిన యం. ఫిల్. గ్రంథం ఉన్నాయి. నా కథలు ఇంగ్లీష్, హిందీ. మరాఠీ, ఒడియా మరియు గుజరాతీ భాషల్లోకి అనువాదమై సంపుటాలుగా వెలువడ్దాయి. ఒక కథ అస్సామీలోకి అనువదింప బడింది. 

-- డాక్టర్ అంబల్ల జనార్దన్

Kundenbewertungen

Schlagwörter

Culture, Telugu Stories, Telugu Kathalu